హనీట్రాప్‌లో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్!
హనీట్రాప్‌లో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్! మాజీ ప్రియురాలి సాయంతో సైబర్ నేరగాడి వలపు వల వెయ్యి మంది వరకు బాధితులున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడి రూ.25 లక్షల వసూళ్లపై ప్రాథమికంగా గుర్తింపు కాకతీయ, హైదరాబాద్: మహిళల పేర్లతో నకిలీ సామాజిక మాధ్యమ ఖాతాలు సృష్టించి హనీట్రాప్ ద్వారా బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసిన సైబర్ నేరగాడు పవన్‌కుమార్ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఈ వలలో హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలోని ఓ ఏసీపీ, మరో ఇన్‌స్పెక్టర్ కూడా చిక్కినట్లు పోలీసుల విచారణలో గుర్తించినట్లు సమాచారం....