రావణాసురుడి ప్రతిమపై ప్రతిరూపాల ఘటనపై చర్యలు తీసుకోవాలి

రావణాసురుడి ప్రతిమపై ప్రతిరూపాల ఘటనపై చర్యలు తీసుకోవాలి ఆధారాలను పరిశీలించి వాస్తవాలు వెలికితీయాలి బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్‌ డిమాండ్‌ కాకతీయ, పరకాల: దసరా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రతిరూపాలను రావణాసురుడి ప్రతిమపై ఏర్పాటు చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్‌ కోరారు. ఈ ఘటనపై గురువారం పరకాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొత్తగూడెంలోని...