రావణాసురుడి ప్రతిమ ప్రతిరూపాల ఘటనపై విచారణ జరపాలి
రావణాసురుడి ప్రతిమ ప్రతిరూపాల ఘటనపై విచారణ జరపాలి ప్రధాని మోదీ, అమిత్ షా ప్రతిరూపాల ఏర్పాటుపై ఫిర్యాదు చిత్రాలు, దృశ్యాలను పరిశీలించి బాధ్యులను గుర్తించాలి బీజేపీ మండల అధ్యక్షుడు కొంగర రవికుమార్ డిమాండ్ కాకతీయ, గీసుగొండ: కొత్తగూడెంలో నిరసన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రతిరూపాలను రావణాసురుడి ప్రతిమపై ఉంచిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ గీసుగొండ మండల అధ్యక్షుడు కొంగర రవికుమార్ డిమాండ్...