తెలంగాణపై బీజేపీ ఫోకస్..
తెలంగాణపై బీజేపీ ఫోకస్.. మోదీ, అమిత్ షా పర్యటనలకు రంగం సిద్ధం! డిసెంబర్‌లో ప్రధాని మోదీ పర్యటన.. వరంగల్‌లో కీలక ప్రాజెక్టులు జాతికి అంకితం నవంబర్ 1న హైదరాబాద్‌లో బీజేపీ భారీ నిరసన ర్యాలీ కొండారెడ్డిపల్లిలో ఓట్ల తొలగింపుపై సీఎం రేవంత్‌కు రఘునందన్ రావు సవాల్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజకీయంగా బలపడటంపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్‌లో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర బీజేపీ స్పష్టం చేసింది. వరంగల్‌లోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్,...