భగీరథిపేట ప్రాజెక్టులో లంచం బాగోతం!

భగీరథిపేట ప్రాజెక్టులో లంచం బాగోతం! భూపాల‌ప‌ల్లిలో ప్రాజెక్టు అధికారి సతీష్‌రెడ్డి, టెక్నిక‌ల్ అసిస్టెంట్ రాజు అరెస్టు రూ.39.17 లక్షల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ గుర్తింపు బిల్లుల చెల్లింపులు, కొత్త పనుల కేటాయింపునకు లంచం డిమాండ్‌ వివ‌రాలు వెల్ల‌డించిన ఏసీబీ డీఎస్పీ సాంబ‌య్య‌ కాకతీయ, భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని భగీర‌థిపేట ప్రాజెక్టుకు చెందిన ఇద్దరు ప్రభుత్వ అధికారులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసింది. ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన–2.0 పథకం కింద చేపట్టిన పనుల బిల్లుల ప్రాసెసింగ్‌, తదుపరి...