టీవీ ఛానళ్లకు కేంద్రం కీలక ఆదేశాలు!

టీవీ ఛానళ్లకు కేంద్రం కీలక ఆదేశాలు! వార్తల ప్రసారంలో నియమావళి ఉల్లంఘనలకు చెక్‌ ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ల ప్రత్యక్ష ప్రసారంపై నిషేధం హింసాత్మక దృశ్యాల ప్రసారంలో సంయమనం పాటించాలి నేర వార్తల్లో వాస్తవాలకే ప్రాధాన్యం ఇవ్వాలి మత సామరస్యానికి భంగం కలిగించే చర్చలకు తావివ్వొద్దు కృత్రిమ మేధ వినియోగంలోనూ అప్రమత్తత తప్పనిసరి న్యూ ఢిల్లీ : టెలివిజన్‌ వార్తా ఛానళ్ల ప్రసారాలపై కేంద్ర ప్రభుత్వం మరింత స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. వార్తల సేకరణ నుంచి ఎడిటింగ్‌, నిర్మాణం, ప్రసారం వరకు ప్రతి దశలో...