ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి! ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే అత్యధిక మెజార్టీ రావాలి అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి : మంత్రి శ్రీధర్‌బాబు కాకతీయ, శంషాబాద్ : హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చేలా...