కాంగ్రెస్ మండల కార్యదర్శిగా చీకటి సంధ్యారాణి
కాంగ్రెస్ మండల కార్యదర్శిగా చీకటి సంధ్యారాణి కాకతీయ, నెల్లికుదురు: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మండల పార్టీ కార్యదర్శిగా నియమితులైన చీకటి సంధ్యారాణి తెలిపారు. నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ సంధ్యారాణి నియామకాన్ని ప్రకటించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాదవ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంధ్యారాణికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ...