దసరా సేల్స్‌.. ఖజానాకు బూస్ట్‌!

దసరా సేల్స్‌.. ఖజానాకు బూస్ట్‌! నాలుగు రోజుల్లోనే రూ.755 కోట్ల మద్యం విక్రయాలు ఒక్కరోజే రూ.303 కోట్లకు పైగా అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే రూ.57 కోట్ల అదనపు వ్యాపారం బీర్ల విక్రయాలు 10.44 లక్షల కేసులు.. హార్డ్‌ లిక్కర్‌ 6.83 లక్షలు అక్టోబర్‌లో ఇప్పటివరకు రూ.2,055 కోట్ల అమ్మకాలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : పండుగ సంబరాలు రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. దసరా వేళ తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా పెరగడంతో ప్రభుత్వ ఎక్సైజ్‌ ఆదాయానికి గణనీయమైన ఊతం లభించింది. పండుగకు...