అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి

అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డి గెలుపునకు కృషి చేయాలి ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్యా మురళి నాయక్‌ పిలుపు కాకతీయ, కేసముద్రం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ రెడ్డిని గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్యా మురళి నాయక్‌ పిలుపునిచ్చారు. అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునేలా కార్యకర్తలు అవగాహన కల్పించాలని సూచించారు. కేసముద్రంలోని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌ రెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఓటరు నమోదు...