రైతులకు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాల్సిందే!
రైతులకు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాల్సిందే! విద్యుత్ కోతలతో పంట నష్టంపై సీపీఎం ఆందోళన నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలి సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి అముదాల మల్లారెడ్డి డిమాండ్ కాకతీయ, చేర్యాల : వ్యవసాయానికి నిరంతరాయంగా మూడు ఫేజ్‌ల విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ కోతలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేర్యాలలో సీపీఎం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ...