జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు హనుమకొండ సిద్ధం
జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు హనుమకొండ సిద్ధం డిసెంబరులో జేఎన్‌ఎస్ స్టేడియంలో నిర్వహణ క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించాలి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి కాకతీయ, హనుమకొండ: డిసెంబరులో హనుమకొండలో నిర్వహించనున్న ఖేలో ఇండియా జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు. గురువారం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియాన్ని సందర్శించిన కలెక్టర్ పోటీల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వసతి, తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్ల ఏర్పాట్లపై...