జల్–జంగల్–జమీన్ నినాదం ఆదర్శం
జల్–జంగల్–జమీన్ నినాదం ఆదర్శం ఆదివాసీల హక్కుల కోసం కొమురం భీం పోరాటం : మహేశ్‌కుమార్ గౌడ్ కొమురం భీం జయంతి సందర్భంగా నివాళులర్పించిన పీసీసీ చీఫ్ కాకతీయ, నిజామాబాద్: ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన తెలంగాణ వీరుడు కొమురం భీం పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. కొమురం భీం జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గిరిజనుల హక్కుల కోసం కొమురం భీం సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో ప్రత్యేక...