భూసార పరిరక్షణకు ‘ఖేత్‌ బచావో అభియాన్‌’

భూసార పరిరక్షణకు ‘ఖేత్‌ బచావో అభియాన్‌’ నేల తల్లిని కాపాడితేనే భవిష్యత్‌ తరాలకు ఆహార భద్రత! రసాయనాల వినియోగం.. శాస్త్రీయ పద్ధతుల్లోనే ఉండాలి వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాకతీయ, హైదరాబాద్‌: నేల తల్లిని సంరక్షించుకుంటేనే భవిష్యత్‌ తరాలకు ఆహార భద్రత కల్పించగలమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఖేత్‌ బచావో అభియాన్‌’ కార్యక్రమాన్ని గురువారం...