ఒకే రావణుడు.. మూడు రూపాలు! ఒకచోట రాజు, ఒకచోట దేవుడు, మరోచోట రాక్షసుడు!

ఒకే రావణుడు.. మూడు రూపాలు! ఒకచోట రాజు, ఒకచోట దేవుడు, మరోచోట రాక్షసుడు! కాకతీయ, వరంగల్ ప్రతినిధి : అక్టోబర్ 20 దేశమంతా దసరా పండుగను జరుపుకుంది. మన వరంగల్ తో సహా తెలుగు రాష్ట్రాల్లో రావణుడి భారీ దిష్టిబొమ్మలను తగలబెట్టి, చెడుపై మంచి సాధించిన విజయంగా సంబరాలు చేసుకున్నాం. అయితే అదే అక్టోబర్ 20న, మనకు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని ఒక మారుమూల గిరిజన గ్రామంలో దృశ్యం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ అదే రావణుడిని దేవుడిగా...