ఎన్యూమరేటర్ల నియామకం పూర్తి చేయాలి
ఎన్యూమరేటర్ల నియామకం పూర్తి చేయాలి జనగణన వివరాల సేకరణలో ఖచ్చితత్వం పాటించాలి 800 మందికి మించిన జనాభా ఉన్నచోట కొత్త గణన బ్లాక్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం కాకతీయ, సిరిసిల్ల : భారత జనగణన–2027లో భాగంగా రెండో దశ జనాభా గణన వివరాలను క్షేత్రస్థాయిలో నాణ్యతతో, కచ్చితత్వంతో సేకరించాలని జిల్లా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఛార్జ్ ఆఫీసర్లు, అదనపు ఛార్జ్ ఆఫీసర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో గణన ప్రక్రియ,...