పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం
పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్ యూనిఫాం, యాప్రాన్లు, బూట్లు, గ్లౌజుల పంపిణీ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. గురువారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ టి. వెంకన్నతో కలిసి పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫారాలు, యాప్రాన్లు, బూట్లు, గ్లౌజులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతి కార్మికుడు తప్పనిసరిగా యూనిఫాం, యాప్రాన్...