మృతుడి కుటుంబానికి స‌ర్పంచ్ ఆర్థిక సాయం

మృతుడి కుటుంబానికి స‌ర్పంచ్ ఆర్థిక సాయం కాకతీయ, ఇనుగుర్తి: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గాజుల వెంకటమ్మ కుటుంబానికి చీన్య తండా సర్పంచ్‌ జాటోత్‌ హరిచంద్ర నాయక్‌ 50 కిలోల బియ్యం, రూ.3,000 నగదు ఆర్థిక సాయం అందజేశారు. గురువారం మృతురాలి నివాసానికి చేరుకుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అయ్యగారిపల్లి సర్పంచ్‌ మలిశెట్టి శోభన్‌, ఉపసర్పంచ్‌ కొనతం జ్యోతి, మామిడి అశోక్‌, కిరణ్‌, బొల్లు సంపత్‌, మలిశెట్టి...