పండుగ సాయన్న ఆశయాలను నెరవేర్చాలి
పండుగ సాయన్న ఆశయాలను నెరవేర్చాలి జనగామ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కాకతీయ, చేర్యాల: అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన పండుగ సాయన్న ఆశయాలను భావితరాలకు తెలియజేయాలని జనగామ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. చేర్యాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రతాప్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి నిరుపేదలు,...