ముదిరాజుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలి

ముదిరాజుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలి జనాభాకు అనుగుణంగా సంక్షేమ ఫలాలు అందించాలి గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక చైతన్యం పెంచాలి ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు పిలుపు కాకతీయ, మహబూబాబాద్ : రాజకీయ పార్టీలు ముదిరాజులను ఓటు బ్యాంకుగా వినియోగించుకోవడం కాకుండా, వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు పిలుపునిచ్చారు. జనాభాకు అనుగుణంగా సంక్షేమ ఫలాలు అందించి, అభివృద్ధిలో భాగస్వాములను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన కీర్తిశేషులు పండుగ...