జై భవానీ స్మరణలతో మార్మోగిన పురి వీధులు
జై భవానీ స్మరణలతో మార్మోగిన పురి వీధులు భక్తి పారవశ్యంలో రాయపర్తి.. ముగిసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా దేవి శోభాయాత్ర.. భక్తుల జయ జయద్వానాల నడుమ నిమజ్జనం కాకతీయ,రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో ప్రధాన వీధులన్నీ జై భవానీ జై జై భవానీ నామస్మరణలతో మార్మోగాయి.గత తొమ్మిది రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధల నడుమ సాగిన శ్రీదేవి చరణ్ నవరాత్రి ఉత్సవాలు బుధవారం నాటి నిమజ్జనోత్సవంతో ఘనంగా ముగిశాయి.తొమ్మిది రోజులపాటు అమ్మవార్లు శ్రీ బాలత్రిపుర...