శివానంద ఆసుపత్రిలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు ఏవీ?
శివానంద ఆసుపత్రిలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు ఏవీ? క్షేత్రస్థాయి తనిఖీ చేపట్టాలి.. ఫైర్ ఎన్‌ఓసీ నిలిపివేయాలి కార్పొరేటర్ బోట్ల శ్యామల–తంగేళ్ల కిరణ్‌కుమార్ ఫిర్యాదు కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ నగర పరిధిలోని శివానంద అండ్ మెటర్నిటీ ఆసుపత్రిలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని నగరపాలక సంస్థ 27వ డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల–తంగేళ్ల కిరణ్‌కుమార్ (టిల్లు) ఆరోపించారు. తెలంగాణ అగ్నిమాపక చట్టం–1999, జాతీయ భవన నిర్మాణ నియమావళి–2016 ప్రకారం ఆసుపత్రిలో కనీస భద్రతా ఏర్పాట్లు ఉన్నాయో లేదో అధికారులు పరిశీలించాలని కోరారు. ఈ మేరకు...