పేదల బియ్యంతో.. మిల్లులో దందా!

పేదల బియ్యంతో.. మిల్లులో దందా! ఇబ్రహీంపట్నం రైస్‌ మిల్లులో 829 బస్తాలు పట్టివేత న్యూ బన్సాల్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌లో అధికారుల ఆకస్మిక తనిఖీలు ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ ఉండటంతో పీడీఎస్‌ బియ్యంగా గుర్తింపు బియ్యం తరలింపునకు సిద్ధంగా ఉన్న లారీ స్వాధీనం మూడు పేర్లపై ఫిర్యాదు.. సరఫరా మూలంపై దర్యాప్తు తెల్ల రేషన్‌ కార్డుదారుల బియ్యం మిల్లుకు ఎలా చేరింది? కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణలో పేదలకు పంపిణీ చేయాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం పక్కదారి పట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌...