దుర్గామాత ఊరేగింపులో దాడి.. ఇద్దరికి గాయాలు
దుర్గామాత ఊరేగింపులో దాడి.. ఇద్దరికి గాయాలు ఐదుగురిపై కేసు నమోదు చేసిన కేశవపట్నం పోలీసులు కాకతీయ,శంకరపట్నం:మండలంలోని తాడికల్ గ్రామంలో దుర్గామాత ఊరేగింపు సందర్భంగా జరిగిన దాడి ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేశవపట్నం పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 21న రాత్రి సుమారు 10 గంటల సమయంలో తాడికల్ గ్రామంలో దుర్గామాత ఊరేగింపు జరుగుతుండగా, అదే గ్రామానికి చెందిన జనగాం మణికంఠ, బత్తిని సాయి, మొలుగూరి...