పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి భరోసా!

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి భరోసా! * మాజీ సీఎం కేసీఆర్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం * శనిగరం సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య కాకతీయ,కోహెడ: పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో గొప్పదని శనిగరం గ్రామ సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య అన్నారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల వివాహాల కోసం పైసా ఖర్చు...