పండుగా సాయన్న సేవలు చిరస్మరణీయం

పండుగా సాయన్న సేవలు చిరస్మరణీయం రాయపర్తిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ముదిరాజ్ సంఘం నాయకులు కాకతీయ,రాయపర్తి : పేదల పక్షాన నిలబడి భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రజా వీరుడు,పండుగ సాయన్న చేసిన సేవలు చిరస్మరణీయమని ముదిరాజ్ సంఘం నాయకులు కొనియాడారు.గురువారం మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం ఆవరణంలో సాయన్న జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..ఆనాడు దొరల,భూస్వాముల...