విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన
విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన * చేర్యాల పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ * పోలీసుల విధులు, స్టేషన్లో జరిగే ప్రక్రియలపై అవగాహన కల్పించిన ఎస్ఐ అపూర్వ రెడ్డి కాకతీయ,చేర్యాల: చేర్యాల పోలీస్ స్టేషన్లో శుక్రవారం ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేర్యాల ఎస్ఐ అపూర్వ రెడ్డి విద్యార్థులకు పోలీసుల విధులు, బాధ్యతలు, పోలీస్ స్టేషన్లో జరిగే వివిధ ప్రక్రియలపై వివరంగా అవగాహన కల్పించారు.పోలీస్ స్టేషన్కు ఒక దరఖాస్తు వచ్చినప్పటి నుంచి దానిపై పోలీసులు చేపట్టే...