తహసీల్దార్‌ సంతకం, ముద్ర ఫోర్జరీ

తహసీల్దార్‌ సంతకం, ముద్ర ఫోర్జరీ నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్‌తో భూముల మ్యుటేషన్‌కు యత్నం! కరీమాబాద్‌ మహిళపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు ద‌ర్యాప్తు చేప‌ట్టిన ఏజే మిల్స్‌ కాలనీ పోలీసులు కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : భూముల మ్యుటేషన్‌ కోసం నకిలీ ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ సృష్టించిన వ్యవహారం వరంగల్‌లో వెలుగుచూసింది. ధ్రువపత్రంపై ఖిలా వరంగల్ తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ ముద్రను ఉపయోగించినట్లు తహసీల్దార్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కరీమాబాద్‌కు చెందిన మెహరున్నీసా బేగంపై ఏజే మిల్స్‌...