రామ‌ప్ప ప‌రిర‌క్ష‌ణ‌కు పోరు ఉధృతం

రామ‌ప్ప ప‌రిర‌క్ష‌ణ‌కు పోరు ఉధృతం సింగ‌రేణి ఓపెన్ కాస్టును ఆపాల‌ని కేహెచ్‌టీ డిమాండ్‌ ఇప్ప‌టికే కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డికి ప‌లుమార్లు విన‌తి మంత్రి సీత‌క్క‌తో క‌లిసి రాష్ట్ర ప్ర‌భుత్వంపైనా ఒత్త‌డి రామ‌ప్ప ప‌రిస‌ర ప్రాంత ప్ర‌జ‌ల‌తో క‌ల‌సి శాంతియుత నిర‌స‌న‌ల‌కు ప్లాన్‌ మ‌ద్ద‌తు ప‌లికిన బీఆర్ఎస్‌, బీజేపీలు.. కాంగ్రెస్ పార్టీపై పెరుగుతున్న ఒత్తిడి రామ‌ప్ప ఆల‌యానికి ముప్పు త‌ప్ప‌దంటూ ప్రొఫెస‌ర్ పాండు రంగ‌రావు ఉద్ఘాట‌న‌ త్వ‌ర‌లోనే రామ‌ప్ప ప‌రిర‌క్ష‌ణ‌కు పాద‌యాత్ర చేప‌డుతాం : పాలంపేట గ్రామ మాజీ స‌ర్పంచ్ రాంమోహ‌న్‌రావు కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో :...