పేదల వైద్యుడికి సముచిత గుర్తింపు ఇవ్వాలి!

పేదల వైద్యుడికి సముచిత గుర్తింపు ఇవ్వాలి! డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ గారికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం సామాజిక సేవా విభాగంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వి. నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌లకు కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి కాకతీయ, హనుమకొండ : ప్రజాసేవే లక్ష్యంగా పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ, దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ గారికి భారత...