చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి కాకతీయ సేవా సమితి అధ్యక్షులు మండల నరసింహ రాములు నాగపురి కార్తీక్ కు సన్మానం కాక‌తీయ‌,వ‌రంగ‌ల్ : ఢిల్లీలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పవర్‌ లిఫ్టింగ్ పోటీలలో రెండు గోల్డ్ మెడల్స్,రెండు సిల్వర్ మెడల్స్ సాధించిన వరంగల్ జిల్లా స్థానిక రంగశాయిపేట ప్రాంతానికి చెందిన నాగపురి శ్రీనాథ్ గారి కుమారుడు నాగపురి కార్తీక్ కు శనివారం రోజున కాకతీయ సేవాసమితి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాకతీయ సేవా సమితి అధ్యక్షులు మండల నరసింహ రాములు కోలా...