ప్రమాదాల నివారణకు నిరంతర నిఘా

ప్రమాదాల నివారణకు నిరంతర నిఘా గోల్డెన్‌ అవర్‌లో క్షతగాత్రులకు వైద్యం అందించాలి : సీపీ గౌష్‌ ఆలం కాకతీయ, కరీంనగర్‌: వరంగల్‌–కరీంనగర్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–563)పై ప్రయాణికుల భద్రత, ప్రమాదాల నివారణకు చేపట్టిన ఏర్పాట్లను కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొత్తగట్టు వద్ద ఏర్పాటు చేసిన హైవే పెట్రోలింగ్‌ యూనిట్‌, టోల్‌ ప్లాజా అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌ను సందర్శించారు. అక్కడి సీసీ కెమెరాల పనితీరు, నిఘా వ్యవస్థ, కంట్రోల్‌ రూమ్‌ ద్వారా వాహనాల రాకపోకలను పర్యవేక్షించే విధానాన్ని పరిశీలించారు. ప్రమాదాలు,...