హైదరాబాద్కు మళ్లీ నీటి గండం!
16 మండలాల్లో మూడింటికే సరిపడా వర్షాలు రోజుకు 6 వేల నుంచి 8 వేల ట్యాంకర్లకు డిమాండ్ మూడు, నాలుగు రోజులకోసారి తాగునీటి సరఫరా సింగూరు జలాశయంలో 29.9 టీఎంసీలకు 3.4 టీఎంసీలే డిసెంబరు నాటికి జలాశయాలు అడుగంటుతాయన్న ఆందోళన 25 ఏళ్ల క్రితం నాటి సంక్షోభం మళ్లీ వస్తుందా? కాకతీయ, తెలంగాణ బ్యూరో : భాగ్యనగరాన్ని నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సాధారణ వర్షపాతం అందకపోవడంతో నగరంలోని 16 మండలాల్లో కేవలం మూడింటికే సరిపడా వర్షాలు నమోదయ్యాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లో తాగునీటి కోసం...