రూ.150 కోట్లతో శాశ్వత కరువు నివారణ!
రూ.150 కోట్లతో శాశ్వత కరువు నివారణ! మిడ్జిల్, ఉప్పునూతల, మక్తల్ మండలాల్లో ప్రత్యేక ప్రాజెక్టు ప్రతి గ్రామంలో సభలు.. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు ఖర్చు చేసే ప్రతి రూపాయికీ లెక్క ఉండాలి: మంత్రి పొంగులేటి కాకతీయ, తెలంగాణ బ్యూరో : కరువు పరిస్థితులు ఎప్పుడు ఎదురైనా ప్రజలు, రైతులు తట్టుకునేలా రాష్ట్రంలోని మూడు మండలాల్లో రూ.150 కోట్లతో శాశ్వత నివారణ చర్యలు చేపట్టనున్నట్లు రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నీటి వనరుల సమర్థ వినియోగం, రైతు...