వరంగల్ సిటీ ప్లానర్‌గా రవీంద్ర డి. రాడేకర్
వరంగల్ సిటీ ప్లానర్‌గా రవీంద్ర డి. రాడేకర్ జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతితో పోస్టింగ్ గతంలో ఇన్‌చార్జి సిటీ ప్లానర్‌గా సేవలు బల్దియాలో తీరనున్న ప్లానర్ కొరత కాకతీయ, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన సిటీ ప్లానర్‌గా రవీంద్ర డి. రాడేకర్ నియమితులయ్యారు. ప్రభుత్వం ఆయనకు జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించి, వరంగల్ బల్దియాలో సిటీ ప్లానర్‌గా పోస్టింగ్ ఇచ్చింది. రవీంద్ర డి. రాడేకర్ గతంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇన్‌చార్జి సిటీ ప్లానర్‌గా విధులు నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగంలో ఆయనకు...