గిరిజన విద్యార్థులకు రాబిన్ హుడ్ ఆర్మీ అండ
గిరిజన విద్యార్థులకు రాబిన్ హుడ్ ఆర్మీ అండ డిగ్రీ విద్యార్థులకు 8 ల్యాప్‌టాప్‌ల పంపిణీ కేజీబీవీ విద్యార్థినులకు 200 శానిటరీ నాప్‌కిన్‌లు కాకతీయ, ఏటూరునాగారం: మారుమూల గిరిజన ప్రాంతాల విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమానికి అండగా నిలిచేందుకు రాబిన్ హుడ్ ఆర్మీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏటూరునాగారం పరిసర ప్రాంతాల్లో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గిరిజన డిగ్రీ విద్యార్థులకు 8 ల్యాప్‌టాప్‌లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థినులకు 200 శానిటరీ నాప్‌కిన్‌లు పంపిణీ చేశారు. గిరిజన విద్యార్థులు ఆన్‌లైన్ అభ్యాసం, విద్యా సమాచార...