బహుజన ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్!
బహుజన ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్! పాపన్న పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి కాంగ్రెస్ ఓబీసీ సెల్ జాతీయ కన్వీనర్ కత్తి వెంకటస్వామి గౌడ్ పిలుపు హనుమకొండ గౌడ హాస్టల్లో విగ్రహావిష్కరణ కాకతీయ, హన్మకొండ : బహుజనుల ఆత్మగౌరవం, సమానత్వం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ ఓబీసీ సెల్ జాతీయ కన్వీనర్ కత్తి వెంకటస్వామి గౌడ్ పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధి కోసం బహుజనులంతా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. హనుమకొండ...