సర్పంచులను పక్కనపెట్టి ఇళ్ల ఎంపిక సరికాదు
సర్పంచులను పక్కనపెట్టి ఇళ్ల ఎంపిక సరికాదు గ్రామసభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలి జీవో 33, హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి బీఆర్‌ఎస్ నేతలు బానోతు సారంగపాణి, చెట్టుపల్లి మురళీధర్ డిమాండ్ కాకతీయ, నల్లబెల్లి : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను సర్పంచుల అధ్యక్షతన గ్రామసభల ద్వారానే చేపట్టాలని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ డిమాండ్ చేశారు. శనివారం నల్లబెల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 33,...