చిక్కుముడి విప్పే పోలీసు!

చిక్కుముడి విప్పే పోలీసు! క్లిష్ట కేసుల ఛేదనలో సీఐ విశ్వేశ్వర్‌ ప్రత్యేక ముద్ర సంచలనాత్మక కేసుల దర్యాప్తులో కీలక పాత్ర పెట్రోల్‌ దాడి హత్య కేసులో వేగంగా నిందితుల గుర్తింపు లారీ, హమాలీ సంఘాల వివాదాలకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పరిష్కారం ఏడాదిలో గీసుగొండ స్టేషన్‌ పరిధిలో నేరాల రేటు 25 శాతం తగ్గింపు సర్పంచ్‌ ఎన్నికలు, కొమ్మాల జాతరలో శాంతిభద్రతల పరిరక్షణ యువత డ్రగ్స్‌ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు ప్రశంసలు అందుకుంటున్న యువ పోలీసు అధికారి కాకతీయ, గీసుగొండ : ఒక మృతి.....