ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలి తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి నమోదు చేయాలి ఎన్నికల ప్రధాన అధికారిని విధుల నుంచి తొలగించాలి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్‌ మావో డిమాండ్‌ కాకతీయ, చేర్యాల: కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్‌)ను నిలిపివేసి తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి నమోదు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్‌ మావో డిమాండ్‌ చేశారు. ఈ మేరకు చేర్యాల...