నూతన క్రిమినల్ చట్టాలపై సాయుధ దళాలకు శిక్షణ
నూతన క్రిమినల్ చట్టాలపై సాయుధ దళాలకు శిక్షణ 971 మంది సిబ్బందికి 20 బ్యాచ్‌లుగా శిక్షణ ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి సాక్ష్యాల సేకరణ వరకు అవగాహన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఆధ్వర్యంలో కార్యక్రమం కాకతీయ, వరంగల్ బ్యూరో : నూతన క్రిమినల్ చట్టాలపై పోలీసు సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ సూచనల మేరకు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత కార్యాచరణ రూపొందించారు. కమిషనరేట్ పరిధిలోని సాయుధ దళాల్లో...