ఓటు బచావో–దేశ్ బచావో..

ఓటు బచావో–దేశ్ బచావో.. ఢిల్లీకి మాదిగలు తరలిరావాలి నవంబర్‌ 1న రామ్‌లీలా మైదానంలో నిరసన కార్యక్రమం డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పెరుమాండ్ల రామకృష్ణ కాకతీయ, హన్మ‌కొండ : ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ కోసం నవంబర్‌ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమానికి తెలంగాణ నుంచి మాదిగలు, దళితులు, బహుజనులు భారీగా తరలిరావాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, కాంగ్రెస్‌...