అక్రమ బాణసంచా వ్యాపారులపై కొరడా

అక్రమ బాణసంచా వ్యాపారులపై కొరడా అనుమతి లేకుండా నిల్వ చేసినా, విక్రయించినా చర్యలు దీపావళికి ముందే మట్వాడా పోలీసుల తనిఖీలు ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌. కరుణాకర్‌ హెచ్చరిక కాకతీయ, వరంగల్‌: దీపావళి పండుగ నేపథ్యంలో అనుమతులు లేకుండా బాణసంచా నిల్వ చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని మట్వాడా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌. కరుణాకర్‌ హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ మట్వాడా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అక్రమ బాణసంచా వ్యాపారాలపై ముందస్తు తనిఖీలు చేపడుతున్నట్లు...