సీఐడీ కలకలం.. హైడ్రామా మధ్య ఏకగ్రీవం

సీఐడీ కలకలం.. హైడ్రామా మధ్య ఏకగ్రీవం బాదం ప్రవీణ్‌ నామినేషన్‌ ఉపసంహరణ అధ్యక్షుడిగా కాట్రగడ్డ సతీష్‌ ఎన్నిక కాకతీయ, ములుగు: ములుగు జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికలు నాటకీయ పరిణామాల మధ్య ముగిశాయి. ఎన్నికల రోజే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న బాదం ప్రవీణ్‌తో పాటు మరో ఆరుగురు రైస్‌ మిల్లర్లను సీబీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. తెల్లవారుజామున జాకారం సమీపంలోని జాతీయ రహదారిపై ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు హన్మకొండ నుంచి మధ్యాహ్నం ఎన్నికలు జరిగే...