పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి నవంబర్‌ 6లోగా ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు కావాలి డీసీసీ కార్యాలయంలో ప్రత్యేక సహాయక కేంద్రం వర్ధన్నపేటలో రికార్డు స్థాయిలో నమోదు లక్ష్యం కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి విజయానికి కృషి చేయాలి హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి కాకతీయ, హనుమకొండ: వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారిక అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి పిలుపునిచ్చారు. నవంబర్‌ 6లోగా...