తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష
తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష వరంగల్ గడ్డ నుంచే మార్పు మొదలవ్వాలి కాంగ్రెస్ అసమర్థ పాలనతో ప్రజలకు కష్టాలు గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుతో విజయానికి పునాది 40 వేల పట్టభద్రుల ఓట్ల నమోదే లక్ష్యం : మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కాకతీయ, హనుమకొండ : తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని, కాంగ్రెస్ అసమర్థ పాలనతో రాష్ట్ర ప్రజలకు తాగునీరు, సాగునీరు, విద్యుత్ కష్టాలు ఎదురుకానున్నాయని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల...