ములుగు రైస్ మిల్ల‌ర్స్ ప్రెసిడెంట్ ప్ర‌వీణ్ అరెస్టు

ములుగు రైస్ మిల్ల‌ర్స్ ప్రెసిడెంట్ ప్ర‌వీణ్ అరెస్టు జాకారం స‌మీపంలో అదుపులోకి తీసుకున్న‌ సీబీ సీఐడీ అధికారులు గ‌త నాలుగు రోజులుగా ప్ర‌వీణ్ కోసం అధికారుల వేట‌ ఇటీవ‌ల ప్ర‌వీణ్ మిల్లుల్లో సివిల్ స‌ప్లై అధికారుల త‌నిఖీలు..తాజాగా అరెస్టు.. కాకతీయ,తెలంగాణ బ్యూరో : ములుగు జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ను సీబీ సీఐడీ అధికారులు ఆదివారం ఉద‌యం జాకారం సమీపంలోని జాతీయ రహదారిపై అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు రోజులుగా ఆయన కోసం అధికారులు గాలిస్తుండ‌గా.. ఆదివారం ఉద‌యం అరెస్టు...