పర్వతగిరి మండలంపర్వతగిరి మండలంలో మహిళ హత్య
పర్వతగిరి మండలంపర్వతగిరి మండలంలో మహిళ హత్య హర్జ తండాకు చెందిన పాత్య పూలమ్మ మృతి కాకతీయ, పర్వతగిరి:వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గడ్డపార తండా శివారులోని హర్జ తండాకు చెందిన పాత్య పూలమ్మ ఆదివారం హత్యకు గురైనట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలు పాత్య పూలమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.హత్యకు గల కారణాలు, ఘటన ఎలా జరిగింది, నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి...