‘ఎల్ నినో’ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి!
'ఎల్ నినో'ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి! - మండల ప్రత్యేక అధికారి వై శ్రీకాంత్ రెడ్డి పిలుపు - త్రాగునీరు,పశుగ్రాస కొరత రాకుండా చర్యలు చేపట్టాలి - అన్ని శాఖలు సమన్వయంతో పని చేసినపుడే కరువు పరిస్థితులకు చెక్ కాకతీయ,రాయపర్తి : రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావం వల్ల ఎదురయ్యే వాతావరణ మార్పులు,కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు మండల యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి వై శ్రీకాంత్ రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు.శనివారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ...