రేవంత్‌.. చరిత్రలో నిలుస్తావా? కాలగర్భంలో కలిసిపోతావా?

రేవంత్‌.. చరిత్రలో నిలుస్తావా? కాలగర్భంలో కలిసిపోతావా? జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుపై శాశ్వత పరిష్కారం చూపాలి కాలుష్యంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి ఈ నెల 27 నుంచి బాధితులతో పాదయాత్ర ఒక్క కిలో చెత్త కూడా డంపింగ్‌ యార్డుకు రావొద్దు : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ కాకతీయ,తెలంగాణ బ్యూరో : పాలకులకు వ్యక్తిగత కక్షలు ఉండకూడదని, పదవి గొప్పదనం కాదని.. ఆ పదవికి ఎంత న్యాయం చేస్తున్నామన్నదే ముఖ్యమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు కాలుష్య సమస్యకు...